గడ్డం తీసేస్తే.. ఉద్యోగం నుంచి తీసేస్తారు !! ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్ !!
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి అనేక కొత్త రూల్స్ వచ్చాయి. అధికారంలోకి రాక మునుపు బాలికల విద్యకు అంగీకరించిన తాలిబన్ నేతలు..
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి అనేక కొత్త రూల్స్ వచ్చాయి. అధికారంలోకి రాక మునుపు బాలికల విద్యకు అంగీకరించిన తాలిబన్ నేతలు.. గత వారం దానిని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అమ్మాయిలపై మళ్లీ కఠిన ఆంక్షలు తీసుకొచ్చారు. తాజాగా.. పురుషులకు కూడా కొన్ని నిబంధనలు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. అఫ్గానిస్థాన్ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఇకపై కచ్చితంగా గడ్డం ఉండాల్సిందేనని కొత్త రూల్ తీసుకొచ్చారు. రూల్ పాటించని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన సమాచారం అంతర్జాతీయ మీడియాలో వెల్లడైంది.
Also Watch:
మా ‘సారంగ దరియా’ సాంగ్‌ను ఇలా చేశారేంట్రా !!
Yash: కేజీఎఫ్ రాఖీభాయ్ క్రేజ్‌కు తిరుమల షేక్.
Prabhas: ‘మిర్చి’ లుక్‌లోకి ప్రభాస్ !! ఏది ఏమైనా ఒళ్లు తగ్గించుకోవాలిని ప్లాన్ !!
Jr Ntr: పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ.. హీరోయిన్‌గా దీపికా పదుకుణే.?
Viral Vdieo: ఫుడ్ ప్లేట్‌లో నోరు తెరిచిన చేప !! కస్టమర్ మైండ్ బ్లాక్ !!