Parota Viral Video: ఇలాంటి పరోటా జీవితంలో తిని ఉండరు.. ఈ అమ్మాయి చేసిన పనికి షాక్..!

|

Feb 27, 2023 | 9:50 AM

హాస్టల్‌లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో యువతికి పరోటా ఇచ్చారు. ఆమె.. తినేందుకు ప్రయత్నిస్తే అది విరగలేదు. కనీసం చెక్క బెంచీకి కొట్టినా శబ్దం వస్తుందే తప్ప అది ముక్కలవడం లేదు.

స్టుడెంట్స్ ఎక్కువగా హాస్టల్స్ లో ఉంటుంటారు. ఇక.. హాస్టల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా.. అమ్మ చేతి వంట తిందామా..అని ఎదురు చూస్తుంటారు హాస్టల్స్ లో ఉండేవారు. ఎందుకంటే ఎక్కువ మంది హాస్టల్‌ నిర్వహకులు ఖర్చులను వీలైనంత తగ్గించుకునేందుకు నాసిరకమైన భోజనాలు పెడుతుంటారు. దీంతో అవి రుచీ పచీ లేకపోవడమే కాకుండా.. ఆరోగ్యానికీ హాని కలిగిస్తుంది. అయితే.. హాస్టల్‌లో ఎలాంటి భోజనం పెడతారో చెబుతూ సాక్షి జైన్‌ అనే మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.హాస్టల్‌లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో యువతికి పరోటా ఇచ్చారు. ఆమె.. తినేందుకు ప్రయత్నిస్తే అది విరగలేదు. కనీసం చెక్క బెంచీకి కొట్టినా శబ్దం వస్తుందే తప్ప అది ముక్కలవడం లేదు. ఈ మొత్తం తతంగాన్నంతా ఆమె వీడియో తీశారు. టేబుల్‌కు కొట్టినా ఇది విరగడం లేదు.. దీన్ని ఎలా తినాలి. హాస్టల్‌ నిర్వాహకులు ఇలాంటి భోజనాలు పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Published on: Feb 27, 2023 09:50 AM