Monkey Viral Video: అబ్బా ఎం రాజసం.. ఇది మామూలు కోతి కాదు.. స్నాక్స్‌ తింటూ వీడియోలు చూస్తున్న కోతి.!

Updated on: Apr 08, 2022 | 9:47 AM

సాధారణంగా చాలా మంది స్నాక్స్ తింటూనో, భోజనం చేస్తూనే ఫోన్ చూస్తుంటారు. కంటెంట్‌ను స్వైప్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ కోతి స్నాక్స్‌ తింటూ స్మార్ట్‌ ఫోన్‌ను బిజీగా ఆపరేట్ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ యువతి బెడ్‌పై పడుకుని ఉండగా..


సాధారణంగా చాలా మంది స్నాక్స్ తింటూనో, భోజనం చేస్తూనే ఫోన్ చూస్తుంటారు. కంటెంట్‌ను స్వైప్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ కోతి స్నాక్స్‌ తింటూ స్మార్ట్‌ ఫోన్‌ను బిజీగా ఆపరేట్ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ యువతి బెడ్‌పై పడుకుని ఉండగా.. కోతి కూడా ఆమె పక్కన తీరిగ్గా కూర్చుంది. ఓ కప్‌లో ఉన్న స్నాక్స్‌ను తింటూ స్మార్ట్ ఫోన్‌ను ఆపరేట్ చేస్తుంది. అది కూడా టిక్‌టాక్‌ రీల్స్‌ చూస్తూ, ముందు వెనక్కి స్వైప్‌ చేస్తూ చిల్‌ అవుతుంది. కోతి అలా ఫోన్‌ను చూస్తుండగా.. మరొకరు దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. కోతి స్మార్ట్‌నెస్‌కి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. అంతేస్థాయిలో లైక్స్ కొడుతున్నారు నెటిజన్లు. ఇక కోతి చేష్టలకు అబ్బురపడిపోతున్న సోషల్ మీడియా యూజర్లు తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..

Follow Us