Bath tub: బాత్‌టబ్‌లో స్నానం చేస్తున్నారా.. మీకోసం అతిధులు వెయిటింగ్ అక్కడ జాగ్రత్త..!(వీడియో)
స్నానానికి బాత్‌రూమ్‌కి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని వెళ్లడం మంచిది. లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అవును థాయ్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లో ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది.
స్నానానికి బాత్‌రూమ్‌కి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని వెళ్లడం మంచిది. లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అవును థాయ్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లో ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. ఆ ఇంట్లోని బాత్రూమ్‌లో బాత్ టబ్‌లో ఓ 12 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. దానిని ఆ ఇంట్లో పెరుగుతున్న రెండు చిన్న పెంపుడు పిల్లులు వాష్‌రూమ్ గ్లాస్ డోర్ ఇవతలినుంచి గమనించాయి. అదేమై ఉంటుందా అని ఆసక్తిగా చూస్తున్నాయి. ఇంతలో ఆ ఇంటి యజమాని కూడా దానిని గమనించారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్‌క్యాచర్, ఫారెస్ట్ సిబ్బంది ఆ కొండచిలువను పట్టుకొని బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ను చూసి నెటిజన్లను తీవ్ర భయందోళన చెందుతున్నారు. బాత్‌రూమ్ వెళ్లేముందు పదే పదే తనిఖీ చేసుకోండి అంటూ సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

