Crocodile: రోడ్డు దాటుతున్న మొసలి.. పెద్ద చెరువు నుంచి రోడ్డుపైకి వచ్చిన మొసలి.. వీడియో.
రోడ్డుమీద వాహనాలు రయ్..య్..మంటూ దూసుకెళ్తున్నాయి. సడన్‌గా ముందు వెళ్తున్న వాహనదారుడు బ్రేక్ వేశాడు. ఆ వెనకే అన్ని వాహనాలు ఆగిపోయాయి. ఇంతలో కొందరు యువకులు పెద్ద పెద్ద తాళ్లు పట్టుకొని పరుగులు తీశారు. ఏమై ఉంటుందా అని వాహనదారుల్లో కాస్త కలకలం రేగింది. అయితే వారు ఊహించినంత ప్రమాదమేమీ జరగలేదు. నడిరోడ్డుమీద భారీ మొసలి ప్రత్యక్షమైంది.
రోడ్డుమీద వాహనాలు రయ్..య్..మంటూ దూసుకెళ్తున్నాయి. సడన్‌గా ముందు వెళ్తున్న వాహనదారుడు బ్రేక్ వేశాడు. ఆ వెనకే అన్ని వాహనాలు ఆగిపోయాయి. ఇంతలో కొందరు యువకులు పెద్ద పెద్ద తాళ్లు పట్టుకొని పరుగులు తీశారు. ఏమై ఉంటుందా అని వాహనదారుల్లో కాస్త కలకలం రేగింది. అయితే వారు ఊహించినంత ప్రమాదమేమీ జరగలేదు. నడిరోడ్డుమీద భారీ మొసలి ప్రత్యక్షమైంది. దానిని బంధించేందుకు యువకులు పరుగులు తీశారు. ఈ ఘటన వనపర్తిజిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లాలోని అమరచింత పెద్ద చెరువులో నుంచి ఓ భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది. చెరువులోనుంచి ఆహారం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఈక్రమంలో ఆ పెద్ద మొసలి రోడ్డు దాటుతుండగా చూసిన కొందరు స్థానిక యువకులు తాళ్లతో ఆ మొసలిని బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..