Welcome to friend: ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రెండ్‌కు గ్రాండ్ వెల్‌కమ్.. ఏంచేశాడో చూడండి..!(వీడియో)
చాలా కాలం మనల్ని వదిలి దూరంగా వెళ్లిన మిత్రులు మళ్లీ మనల్ని కలుస్తున్నారు అంటే ఆ క్షణం వర్ణించలేనిది. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఓ మంచి స్నేహితుడు ఉండాలి అంటారు. కుటుంబసభ్యులతో కూడా పంచుకోలేని కొన్ని విషయాలను మిత్రులు నేనున్నానంటూ పంచుకుంటారు.
ఓ ఎయిర్‌పోర్ట్‌లో చానాళ్ల తర్వాత కలిసిన ఇద్దరు మిత్రులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.ఈ క్లిప్‌లో ఓ వ్యక్తి తన ఫ్రెండ్‌ను రిసీవ్ చేసుకోడానికి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాడు. చాలా కాలం తర్వాత తన ప్రాణ మిత్రుడ్ని చూడగానే ఆనందంతో రెయిలింగ్స్ క్రాస్ చేసి ఎయిర్‌పోర్ట్ ఎరైవల్ గేటు వద్దకు వెళ్లాడు. . ఇద్దరూ సంతోషంతో భాంగ్రా డ్యాన్స్ చేస్తూ ఒకరినొకరు హత్తుకున్నారు. లండన్ హెథ్రో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా బాగా వైరల్ వుతోంది. హెథ్రో ఎయిర్‌పోర్ట్‌లో అద్భుత స్వాగతం పలికిన వాటిలో ఇది ఒకటని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. వారు వెదజల్లిన స్నేహ పరిమళాలు అద్భుతమని పలువురు యూజర్లు ప్రశంసించగా వారిద్దిరి మధ్య స్నేహానుబంధం గాఢమైందని మరికొందరు రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

