Driver talent: బాసూ.. నీ గుండె ధైర్యానికి శెభాష్ అనాల్సిందే..! అధిక లైక్స్ , కామెంట్స్ తో వైరల్ అవుతున్న ఈ వీడియో మీకోసం.
రద్దీగా ఉండే రోడ్లపై హెవీ వెహికల్స్ నడపడం అంత తేలికైన విషయం కాదు. అందుకు తగిన అనుభవం, అప్రమత్తత చాలా అవసరం. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు.
రద్దీగా ఉండే రోడ్లపై హెవీ వెహికల్స్ నడపడం అంత తేలికైన విషయం కాదు. అందుకు తగిన అనుభవం, అప్రమత్తత చాలా అవసరం. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. కొంత మంది డ్రైవర్లు తమ స్కిల్స్, తెలివిని ఉపయోగించి ప్రమాదాల నుంచి బయటపడుతుంటారు. సన్నని, ఇరుకైన దారుల్లోనూ అద్భుతంగా డ్రైవింగ్ చేస్తారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్ చూసిన తర్వాత నెటిజన్లు డ్రైవర్ వాహనం నడిపే తీరును ప్రశంసిస్తారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక డ్రైవర్ ప్రమాదకరమైన వంతెనపై ట్రక్కును నడుపుతున్నాడు. చిన్న పొరపాటు జరిగినా ట్రక్కు నేరుగా నదిలో పడిపోయే ప్రమాదం ఉంది. కానీ అది జరగుకండా డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. ఓ నదిపై ఒక వంతెన ఉంది. దానికి రెయిలింగ్ కూడా లేదు.ఆ వంతెనపై ఓ డ్రైవర్ లారీతో నదిని దాటుతాడు. వంతెనపై ట్రక్కు వెళ్తున్న సమయంలో బ్రిడ్జి కదులుతున్నట్లు కనిపిస్తుంది. కానీ డ్రైవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే విశాలమైన రహదారిపై డ్రైవింగ్ చేస్తున్నట్లు ఉంది. ఇరుకైన రోడ్లపై డ్రైవింగ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ ఇలాంటి ప్రమాదకరమైన వంతెనపై డ్రైవింగ్ చేయగల నైపుణ్యం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుందనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. వందల్లో లైక్ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

