Boyfriend : ప్రియురాలి నుంచి భరించలేని వాసన.. అసలు విషయం తెలిసి ప్రియుడు షాక్‌..!

Updated on: Nov 04, 2022 | 9:20 PM

యువతీ యువకులు ప్రేమలో ఉన్నప్పుడు వారి ఇష్టాలు, అలవాట్లు గురించి పరస్పరం తెలుసుకోవడం సహజం. ఈక్రమంలో ప్రియుడికి నచ్చే విధంగా ఉండాలని ప్రియురాలు, తన ప్రేయసిని సంతోషపెట్టాలని ప్రియుడు ప్రయత్నిస్తారు.


తనకు ఎదురైన అనుభవాన్ని ఇంటర్నెట్‌ద్వారా పంచుకున్న అతను.. ‘తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆ ప్రేమలో తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియలేదన్నాడు. ఆమె సమీపానికి వెళ్లినప్పడు ఆమె వద్ద అప్పుడప్పుడూ ఒక రకమైన వాసన వచ్చేదని, మొదట్లో దాన్ని లైట్ తీసుకున్నా, రాను రాను ఆ వాసనను భరించలేకపోయనని రాసుకొచ్చాడు. తన వద్ద ఆ వాసన ఎందుకు వస్తోందో తెలుసుకోడానికి చాలా ప్రయత్నించానని, ఈ క్రమంలోనే ఆమె తరచూ స్నానం చేయదని తెలుసుకుని షాకయ్యానని తెలిపాడు. ఆమె 15 రోజులకు ఒకసారి కూడా స్నానం చేయడం అరుదేనని, మూడేళ్లు తనతో కలిసి ఉన్న తాను నిజం తెలిసాక ఆ వాసనను భరించలేకపోయానని తన గోడును వెళ్లబోసుకున్నాడు. ‘ఆమెతో సాన్నిహిత్యం పెరిగాక.. ఆ వాసన ఎక్కువ వచ్చేది. కొన్ని నెలలు గడిచాక ఆ వాసన భరించలేకపోయా. ఆమెతో కలిసి పడక మీద పడుకోలేకపోయా. ఆ తర్వాత ఈ విషయం గురించి తాను పడుతున్న ఇబ్బంది గురించి ఆమె వద్ద ప్రస్తావించేసరికి ఆమె బాగా మనస్తాపానికి గురైందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని తెలిపాడు. దీనిని బట్టి వారి ప్రేమప్రయాణం ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై కొందరు నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. నేను రోజుకు రెండుసార్లు స్నానం చేస్తానని ఒకరంటే, ‘ఆమెకు పరిశుభ్రత అసలు సమస్యేమో!’ అంటూ మరో వ్యక్తి సెటైర్ వేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Loading...
Unable to load recommendations.
Follow Us