Viral Video: వామ్మో.. ఇదేం జంప్‌రా నాయనా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. లైక్స్‌తో ప్రశంసలు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ఇటీవల సోషల్ మీడియా బాగా విస్తృతి చెందడంతో ప్రపంచం చాలా చిన్నదిగా అయిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో జనాలముందు ఉంటుంది. ఈక్రమంలో సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వాలనే కోరికతో అనేకమంది రకరకాల సాహసాలు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను
ఇటీవల సోషల్ మీడియా బాగా విస్తృతి చెందడంతో ప్రపంచం చాలా చిన్నదిగా అయిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో జనాలముందు ఉంటుంది. ఈక్రమంలో సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వాలనే కోరికతో అనేకమంది రకరకాల సాహసాలు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఓ యువకుడు ఫుడ్ బాల్ ఎగిరినంత ఈజీగా రోడ్డుమీదనుంచి పరగెత్తుకుంటూ వచ్చి ఓ ప్రహరీ గోడ మీదనుంచి అవతల ఉన్న బిల్డింగ్ పైకి జంప్ చేశాడు. సోషల్‌మీడియాలోని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లకు ఆశ్చర్యానికి గురిచేసింది. వేల మంది వీక్షిస్తున్న ఈ వీడియోను లైక్ చేస్తూ రకరకాల కామెంట్లతో షేర్ చేస్తున్నారు. యువకుడి స్టంట్‌ను ప్రశంసిస్తూనే సాహసం అన్నివేళలా పనికిరాదని హెచ్చరిస్తున్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

