Viral Video: 84 ఏళ్ల వయస్సులో విమానం నడిపిన వృద్ధురాలు.. వీడియో

|

Oct 24, 2021 | 7:31 PM

పార్కిన్సన్స్‌ అనే వ్యాధితో బాధపడుతోంది ఓ మహిళ. మనిషి మొక్క కదలికలను ప్రబావితం చేయడం ఈ వ్యాధి లక్షణం. ఈ వ్యాధికి ఇప్పటివరకూ సరైన మందు కూడా లేదు.

YouTube video player

పార్కిన్సన్స్‌ అనే వ్యాధితో బాధపడుతోంది ఓ మహిళ. మనిషి మొక్క కదలికలను ప్రబావితం చేయడం ఈ వ్యాధి లక్షణం. ఈ వ్యాధికి ఇప్పటివరకూ సరైన మందు కూడా లేదు. అలాంటి వ్యాధి ముదిరిపోయి ఉన్న దశలో ఈ మహిళ తన కొడుకును వింత కోరిక కోరింది. తల్లి కోరిక తీర్చడానికి అతను అంగీకరించాడు. ఇంతకీ ఆ తల్లి ఏం కోరిందో తెలుసా… విమానం నడపాలని… అయితే ఆ కొడుకు తన తల్లి కోరికను నెరవేర్చాడు.. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. 84 ఏళ్ల మైర్తా గేజ్‌ గతంలో ఫైలట్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె పార్కిన్సన్స్ వ్యాధితో బాధ పడుతున్నారు. వయసు పరంగా కానీ, ఆమెకు ఉన్న వ్యాధిపరంగా కానీ విమానం నడిపేందుకు నింబంధనలు అనుమతించవు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: మాతోనే పెట్టుకుంటావా.. పిల్లికి చుక్కలు చూపించిన కోళ్లు.. వీడియో

బెడ్‌పైన పడుకొని టీవీ చూస్తే.. లక్షల్లో శాలరీ.. ఎక్కడంటే..! వీడియో

దేశంలోనే ఇది ప్రత్యేక రైల్వే స్టేషన్.. ఏంటా స్పెషల్ అని తెలుసుకోవాలని ఉందా.. అయితే వీడియో చూసేయండి

Viral Video: ఈ ఊరిలో ప్రజలంతా రోడ్ మీద కాకుండా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఎందుకో తెలుసా..?? వీడియో