Tamil Nadu: చిట్‌ ఫండ్‌ సంస్థపై సోదా.. 250 కోట్ల నల్లధనం స్వాధీనం.. వీడియో

|

Oct 16, 2021 | 9:39 AM

తమిళనాడులో ఓ పట్టు చీరల వ్యాపార సంస్థ అలాగే ఓ చిట్‌ ఫండ్‌ సంస్థపై జరిపిన సోదాల్లో 250 కోట్ల రూపాయల నల్లధనాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ గుర్తించింది.

తమిళనాడులో ఓ పట్టు చీరల వ్యాపార సంస్థ అలాగే ఓ చిట్‌ ఫండ్‌ సంస్థపై జరిపిన సోదాల్లో 250 కోట్ల రూపాయల నల్లధనాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ గుర్తించింది. కాంచీపురం, చెన్నై, వేలూరులో 34 ప్రాంతాల్లో ఈ నెల 5న అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో చిట్‌ ఫండ్‌ సంస్థ యజమానులు కొద్ది కాలంలోనే 400 కోట్ల రూపాయలు సంపాదించారని గుర్తించారు. అనధికారికంగా చిట్‌ ఫండ్‌ సంస్థ నడుపుతూ 400 కోట్లకు పైగా పెట్టుబడులు, చెల్లింపులను క్యాష్‌ రూపంలో జరిపినట్లు తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Devaragattu: దేవరగట్టులో కర్రలు సీజ్ కారణం ఏంటో తెలుసు.? వీడియో

ఎల్బీనగర్‌-నాగోల్‌లో రికార్డు డ్యాన్సులు కలకలం.. ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వార్సికోత్సవంలో అమ్మాయిలతో అశ్లీల నృత్యా‍లు.. వీడియో

Follow us on