Telangana: ఆ కలెక్టర్ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయా?
ఇన్ని సంవత్సరాలో ఎన్నోసార్లు ప్రకృతి విపత్తులు వచ్చాయి అయినా ఆ భవనం చెక్కుచెదరలేదు. వరంగల్‌లో ఈ బంగ్లా ఓ ఐకాన్ ల్యాండ్ మార్క్. దీని నిర్మాణం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఆనాటి రాచరికపు తీపి గుర్తులు ఎన్నో ఇందులో కనిపిస్తాయి. దీని కోసం డంగుతో సున్నం వినియోగించారు. బిల్డింగ్ బయటకు ఎంత అందంగా వుంటుందో, లోపల కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇందులో ఇప్పటివరకు మొత్తం 42 మంది కలెక్టర్లు నివాసం ఉన్నారు.
వరంగల్ అంటేనే.. చారిత్రక కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలం దగ్గర నుంచి నిజాం పాలకుల వరకు నిర్మించిన ఎన్నో చారిత్రక, అద్భుత కట్టడాలు కళ్లముందు సాక్షాత్కరిస్తుంటాయి. వరంగల్ పరిసరాల్లో ఎన్నో ప్రత్యేక భవంతులు ఉన్నా.. సుబేదారిలో కొలువుదీరిన కలెక్టర్ బంగ్లా హంగు, ఆర్భాటాలు ప్రత్యేకం. ఘన చరిత్రకు సాక్ష్యాలుగా, కళాకారుల అద్భుత పనితనానికి నిదర్శనంగా, గత వైభవానికి సాక్ష్యంగా నిలిచి ఉన్న.. ఈ బంగ్లా 137 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇందులో దెయ్యం ఉందనే వదంతులు కూడా ఉన్నాయి. మరి ఇందులో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? 42 మంది కలెక్టర్లకు నిలయంగా మారిన ఈ బంగ్లా ప్రస్తుతం ఎలా ఉంది?
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

