ఇంట్లోనుంచి బయటకు వచ్చిన వ్యక్తి.. చెట్టుపైన ఉన్న కింగ్ కోబ్రాను చూసి షాక్‌ !!

|

Jul 24, 2024 | 7:31 PM

ర్షాకాలం తన ప్రతాపాన్ని చూపుతోంది. దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వరద ఉధృతికి జలచరాలు, పాములు జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో అడవులు, పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కర్నాటలో ఓ భారీ కింగ్‌ కోబ్రా ఓ ఇంటి పెరట్లోని చెట్టుపై తిష్టవేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

వర్షాకాలం తన ప్రతాపాన్ని చూపుతోంది. దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వరద ఉధృతికి జలచరాలు, పాములు జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో అడవులు, పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కర్నాటలో ఓ భారీ కింగ్‌ కోబ్రా ఓ ఇంటి పెరట్లోని చెట్టుపై తిష్టవేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ర్ణాటకలోని అగుంబే అడవికి సమీపంలోని ఓ గ్రామంలో 12 అడుగుల భారీ కింగ్‌ కోబ్రా కలకలం రేపింది. భారీ కింగ్ కోబ్రా అడవినుంచి జనావాసాల్లోకి వచ్చేసింది. రోడ్డుకు పక్కనే ఉన్న ఓ ఇంటి సమీపంలోకి వచ్చిన భారీ సర్పం ఆ ఇంటికి ఆనుకుని ఉన్న చెట్టుమీద ఎక్కి కూర్చుంది. అది గమనించిన స్థానికులు భయంతో వణికిపోయారు. చూసేందుకు అతి భయంకరంగా కనిపిస్తూ.. అది చెట్టు మీద కూర్చుని, బుసలు కొడుతుంది. వెంటనే స్థానికులు ఆ ఇంటి వారిని అప్రమత్తం చేశారు. మరోవైపు అటవీశాఖ అధికారులకు, స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ సిబ్బంది,

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీకెండ్‌లో ఆటో నడుపుతున్న మైక్రోసాఫ్ట్‌ ఇంజినీర్ .. ఎందుకంటే ??

చెత్త కుప్పలో డైమండ్‌ నెక్లెస్‌ !! విషయం తెలిసి మున్సిపల్‌ సిబ్బంది ??

వింత శిశువు జననం.. దైవానుగ్రహం అంటున్న పేరెంట్స్‌

“దృశ్యం” సీన్‌ రిపీట్‌.. పోలీస్‌స్టేషన్ చెత్తకుప్పలో శవాలు లభ్యం

ఆమె ముచ్చట విలువ రూ.3 కోట్లు ఎంతైనా హీరోయిన్ కదా