Punjab: వ్యక్తి కడుపులో ఇయర్‌ఫోన్స్, నట్లు, బోల్టులు ఎక్స్‌రే స్కాన్‌లో బయటపడ్డ వందకు పైగా వస్తువులు..
పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడుపులో ఉన్న ఇయర్‌ఫోన్స్, తాళం, తాళం చెవి, బోల్టులు, నట్లు, రాఖీలను డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీసారు. వివరాల్లోకి వెళితే.. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అతను రాత్రుళ్లు నిద్రపోకుండా కూర్చోవడం చూసి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్‌రే స్కాన్ తీయగా.. బాధితుడి కడుపులో రకరకాల వస్తువులున్నట్లు తేలింది.
పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడుపులో ఉన్న ఇయర్‌ఫోన్స్, తాళం, తాళం చెవి, బోల్టులు, నట్లు, రాఖీలను డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీసారు. వివరాల్లోకి వెళితే.. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అతను రాత్రుళ్లు నిద్రపోకుండా కూర్చోవడం చూసి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్‌రే స్కాన్ తీయగా.. బాధితుడి కడుపులో రకరకాల వస్తువులున్నట్లు తేలింది. దాంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి దాదాపు వంద వస్తువుల్ని బయటకు తీసారు. చాలా రోజుల నుంచి బాధితుడి కడుపులో ఆ వస్తువులు ఉన్నట్లు తెలిసింది. మానసిక స్థితి సరిగా లేని ఆ వ్యక్తి వాటిని ఎప్పుడు మింగేశాడో తమకు అవగాహన లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

