Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2025: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం.. రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. లైవ్ వీడియో..

Union Budget 2025: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం.. రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. లైవ్ వీడియో..

Shaik Madar Saheb

|

Updated on: Jan 31, 2025 | 11:33 AM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌ నుండి పార్లమెంటుకు చేరుకున్నారు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.. రాష్ట్రపతిచేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఈ రోజు సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌ నుండి పార్లమెంటుకు చేరుకున్నారు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.. రాష్ట్రపతిచేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఈ రోజు సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం.. రేపు ఉదయం 11గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెడతారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌.. అలాగే 16 బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది కేంద్రం.. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 13 వరకు.. మార్చి 10నుంచి ఏప్రిల్ 4వరకు రెండు విడతల్లో బడ్జెట్‌ సెషన్స్‌ జరగనున్నాయి.

Published on: Jan 31, 2025 11:04 AM