TV9 & KAB Education Summit 2023 LIVE: టీవీ9 ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సమ్మిట్.. లైవ్ వీడియో.
TV9-KAB Education Summit 2023: చిన్నారుల భవిష్యుత్తు గురించి ప్రతీ పేరెంట్స్ ఆలోచిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యా, ఉద్యోగ అవకాశాలపై ఎన్నో సందేహాలుంటాయి. అలాంటి వాటన్నింటికీ సమాధానమే టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్. ఇంటర్మీడియట్ (+2), డిగ్రీ విద్యార్థుల కోసం తదుపరి విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలపై..
TV9-KAB Education Summit 2023: చిన్నారుల భవిష్యుత్తు గురించి ప్రతీ పేరెంట్స్ ఆలోచిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యా, ఉద్యోగ అవకాశాలపై ఎన్నో సందేహాలుంటాయి. అలాంటి వాటన్నింటికీ సమాధానమే టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్. ఇంటర్మీడియట్ (+2), డిగ్రీ విద్యార్థుల కోసం తదుపరి విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలపై TV9 – KAB Education Consultancy సంయుక్తంగా అతిపెద్ద ఎడ్యుకేషన్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని నిజం కాలేజి గ్రౌండ్స్ వేదికగా జూన్ 9, 10, 11వ తేదీలలో జరిగే సమ్మిట్ ఈరోజు ప్రారంభమైంది..
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

