Operation Leelavati: ఆపరేషన్ లీలావతి పై TV9 గ్రౌండ్ రిపోర్ట్..

Updated on: Mar 08, 2023 | 2:09 PM

వన్యంలో తల్లిపులి.. జనంలో దాని పసి కూనలు. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టుగా ఆహారం కోసం వచ్చి తల్లీపిల్లలు వేరైపోయాయి. ఇప్పుడవి కలిసేదెలా..? కలిపేదెవరు..? ఫారెస్ట్ సిబ్బందికి ఇదో బిగ్‌ టాస్క్‌గా మారిపోయింది. పిల్లల ప్రేమను తల్లికి అందించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.

Published on: Mar 08, 2023 02:09 PM