టీవీ9 ఎఫెక్ట్ : లోన్ యాప్స్ ‌పై పోలీసుల అటాక్‌..ఆన్ లైన్ లోన్ యాప్స్ అకృత్యాలను బట్టబయలు.

|

Dec 23, 2020 | 9:01 AM

ఆన్ లైన్ లోన్ యాప్స్ అకృత్యాలను బట్టబయలుచేసి యావత్ సమాజానికీ తెలిసొచ్చేలా చేయడంలో టీవీ9 తనవంతు బాధ్యత నెరవేర్చింది. ఈ ముఠాలకు బలైపోయిన అభాగ్యుల, వాళ్ల కుటుంబాల గోడును కళ్లకు కట్టింది.

Follow us on