ఈ తరం అసలు పిల్లలే లేని సమాజాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. insta, FBలో child free society trend viral అవుతోంది. పిల్లల్ని కనకూడదని డిసైడ్ అయ్యా. సంతోషం వెతుక్కోవడంలో నా టైమ్ గడపాలనుకుంటున్నా.. నా వయసు 40. పిల్లలు లేరు హ్యాపీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఇలాంటివి మనకు కనిపిస్తున్నాయి. ట్రెక్కింగ్‌కు వెళ్ళాలనుకుంటున్నారు కానీ పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలనుకోవడం లేదు. సాయంత్రం కునుకు తీద్దామని అనుకుంటున్నారే కానీ అందుకు పిల్లాడి అల్లరి ఏడుపు అడ్డురాకూడదని భావిస్తున్నారు. మరో కారణం ప్రపంచం ప్రస్తుతం ఉన్న తీరు. climate changes దగ్గర్నుంచి అణు యుద్ధ భయాలు మరో వైపు. పొల్యూషన్ రికార్డ్‌లు దాటేస్తోన్న ఈ కాలంలో పిల్లల్ని ప్రపంచంలోకి తీసుకురావడం అవసరమా అని ఆలోచిస్తున్నారు. మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం...