అఖండ జ్యోతి ఏర్పాట్లపై మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు

Updated on: Nov 18, 2025 | 8:35 PM

మద్రాస్ హైకోర్టు అరుణాచలం అఖండ జ్యోతి ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. మహాదీపోత్సవంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారణ చర్యలపై డిసెంబర్ 24లోగా నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వం, డీజీపీ, జిల్లా యంత్రాంగాన్ని కోరింది. వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, భద్రతకు ప్రాధాన్యతనిచ్చింది.

మద్రాస్ హైకోర్టు అఖండ జ్యోతి వేడుకల ఏర్పాట్లపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న కార్తీక దీపోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జరుగుతున్న ఏర్పాట్లపై ఈ నెల 24లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వం, డీజీపీ, జిల్లా యంత్రాంగాన్ని ఉన్నత న్యాయస్థానం కోరింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AP నడిబొడ్డున మావోయిస్టులు.. పోలీసుల వ్యూహానికి చిక్కారు

ముంచుకొస్తున్న అల్పపీడనంతో ఏపీకి వాన గండం.. తెలంగాణలో చలి పంజా

దిగివస్తున్న బంగారం,వెండి ధరలు… తులం ఎంతంటే ??

తనిఖీల్లో భాగంగా కారును చెక్‌ చేసిన పోలీసులు.. డిక్కీ ఓపెన్‌ చేయగానే

Whatsapp Call: కొంపముంచిన వాట్సాప్‌ కాల్‌.. ఏం జరిగిందంటే ??

Published on: Nov 18, 2025 08:34 PM