Telangana: వేసిన తాళం వేసినట్టే ఉంది.. తెల్లారి షాప్ తెరవగానే కనిపించింది చూడగా
వేసిన తాళం వేసినట్టే ఉంది. రాత్రి పనులు ముగించుకుని షాప్ నిర్వాహకులు ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజు మళ్లీ షాప్ ఓపెన్ చేయగా.. కనిపించిన సీన్ చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ వివరాలు ఇలా..
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ రహదారి సమీపాన ఉన్న బంగారం దుకాణంలో చోరీ జరిగింది. ఆ షాప్ నిర్వాహకులు ఎప్పటిలాగే ముందు రోజు రాత్రి దుకాణం మూసివేసి.. ఉదయం దుకాణం తీశారు. షాప్ తలుపులు తెరవగానే.. కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చోరీ ఎంతమేరకు జరిగిందన్న దానిపై క్లారిటీ రాలేదు. కాగా, ఈ విషయం తెలుసుకుని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. చోరీకి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి
Published on: Apr 08, 2025 01:49 PM
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

