చైనా మాఫియా ఉచ్చులో ఇండియన్స్
మయన్మార్‌లోని కేకే పార్క్ సైబర్ స్కామ్ కేంద్రంలో చిక్కుకున్న భారతీయుల దుస్థితి వెలుగులోకి వచ్చింది. 270 మందిని భారత ప్రభుత్వం థాయిలాండ్ నుంచి సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది. అధిక జీతాల ఆశచూపి యువతను కేకే పార్కుకు తరలించి, చైనా మాఫియా సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తోంది. వేలమంది ఇంకా అక్కడే బందీలుగా ఉన్నట్లు సమాచారం.
మయన్మార్, థాయిలాండ్ సరిహద్దులో ఉన్న కేకే పార్క్ సైబర్ క్రైమ్ కేంద్రంలో చైనా మాఫియా ఉచ్చులో చిక్కుకున్న భారతీయుల దుస్థితి ఇటీవల వెలుగులోకి వచ్చింది. గత రెండు వారాల్లో, భారత ప్రభుత్వం థాయిలాండ్ నుంచి 270 మంది భారతీయులను, అందులో 26 మంది మహిళలతో సహా, ప్రత్యేక మిలటరీ విమానాల్లో సురక్షితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: సుఖాల్లో కాదు.. కష్టాల్లో ఆదుకునేవాడే రామ్ చరణ్
విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే ??
The Girlfriend: ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా…హిట్టా.? ఫట్టా..?
