The ghost who rode the bike Video: బైక్ నడిపిన దెయ్యం.. సీసీటీవీనే సాక్ష్యం!

బైక్ నడిపిన దెయ్యం.. సీసీటీవీనే సాక్ష్యం! గుజరాత్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది! ఓ ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌ దానంతట అదే కదిలింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.