Viral Video: కుమార్తె వివాహానికి తండ్రే పురోహితుడు… వైరల్ గ మారిన వీడియో…

Phani CH

|

Updated on: May 27, 2021 | 7:37 AM

కరోనా మొదలైనప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్రాలు చూస్తున్నాం. ముఖ్యంగా పెళ్లిళ్లు అయితే రకరకాలుగా జరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో అంతా ఆన్ లైన్ అయిపోయింది.