TS-AP Cable Bridge: కృష్ణానదిపై దేశంలోనే తొలి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.. ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న కేంద్రం..
మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.అదే తెలంగాణ - ఆంధ్ర ప్రదేశ్ నడుమ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్క్షన్ బ్రిడ్జి..
మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.అదే తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్ నడుమ కృష్ణనది పై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్క్షన్ బ్రిడ్జి. ఒక వెయ్యి ఎనభై రెండున్నర కోట్ల రూపాయలతో ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మించబోతున్నారు. 30 నెలలోనే దీన్ని పూర్తి చేసేందుకు ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర రోడ్డు రవాణా హైవేలా మంత్రి ప్రకటించారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Follow Us
వైరల్ వీడియోలు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
