Madaram: నేటి నుంచే మేడారం మహా జాతర.. సారలమ్మ గద్దెపైకి వచ్చే వేళ

Updated on: Jan 28, 2026 | 12:16 PM

ములుగు జిల్లాలో నేటి నుంచి మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. పగిడిద్ద రాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించారు. రేపు సమ్మక్క గద్దెపైకి చేరనున్నారు. 3 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం రూ. 251 కోట్లతో విస్తృత ఏర్పాట్లు చేసింది. ములుగు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

ములుగు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదీవాసీ కోయ గిరిజనుల మహా జాతరగా పేరొందిన ఈ ఉత్సవం నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. జాతర మొదటి రోజున పగిడిద్ద రాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును మేడారం గద్దెల ప్రాంగణంలో పూజారులు ప్రతిష్ఠించారు. రేపు సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss 9 Thanuja: తనూజ తీరుపై.. నెట్టింట ఫన్నీ.. క్రేజీ ట్రోల్

Top 5 ET: అప్పుడే OTTలోకి రాజాసాబ్

Top 9 ET: రాజాసాబ్‌ నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్‌ | 400 కోట్ల వైపు దూసుకుపోతున్న చిరు సినిమా

విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్

Allu Arjun: సందీప్‌ ఓకే.. మరి ఆ స్టార్‌ డైరెక్టర్ల మాటేంటి బన్నీ