Top 5 ET: అప్పుడే OTTలోకి రాజాసాబ్
చూస్తుంటే జన నాయగన్ విడుదల మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. విజయ్ జననాయగన్ సినిమాకు U/A సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కన పెట్టింది. దీనితో విడుదల మరింత ఆలస్యం అయింది. సినిమా సెన్సార్ విషయంలో బోర్డుకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని సింగిల్ బెంచ్ జడ్జిని హైకోర్టు సూచించింది.
రాజాసాబ్ మూవీ అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్టు తెలుస్తోంది. మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే.. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడడంతో.. ఈ మూవీ రైట్స్ ను ఫ్యాన్సీ రేట్‌కు దక్కించుకున్న జియో హాట్ స్టార్.. ఈ మూవీని ఫిబ్రవరి రెంబో వారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ది రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందర్లో క్యూరియాసిటీ నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Top 9 ET: రాజాసాబ్ నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్ | 400 కోట్ల వైపు దూసుకుపోతున్న చిరు సినిమా
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
Allu Arjun: సందీప్ ఓకే.. మరి ఆ స్టార్ డైరెక్టర్ల మాటేంటి బన్నీ
Anil Ravipudi: మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు
Bhagavanth Kesari Sequel: భగవంత్ కేసరికి సీక్వెల్.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

