AP Politics: రాజకీయ వేడిని పెంచిన వైసీపీ Vs టీడీపీ కామెంట్స్
కల్తీలిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైన జోగి రమేష్‌ను వైసీపీ నేతలు పరామర్శించి, కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదంటూ సవాళ్లు విసిరారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులేనని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది, ఇది రాజకీయ వేడిని పెంచింది. కల్తీలిక్కర్ కేసులో 83 రోజుల జైలు జీవితం గడిపి ఇటీవలె బెయిల్ పై విడుదలైన వైసీపీ నేత జోగి రమేష్ కు పరామర్శలు వెల్లువెత్తాయి.
కల్తీలిక్కర్ కేసులో 83 రోజుల జైలు జీవితం గడిపి ఇటీవలె బెయిల్ పై విడుదలైన వైసీపీ నేత జోగి రమేష్ కు పరామర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆయనను పరామర్శించారు. పరామర్శల అనంతరం, వారు కూటమి సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ కేసులు పెట్టి జోగి రమేష్ ను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. వైసీపీ నేతలు కేసులకు బెదిరే రకం కాదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. తమ అధినాయకుడు సైతం జైలు జీవితం గడిపినప్పటికీ భయపడలేదని, తోక ముడవలేదని గుర్తుచేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Madaram: నేటి నుంచే మేడారం మహా జాతర.. సారలమ్మ గద్దెపైకి వచ్చే వేళ
Bigg Boss 9 Thanuja: తనూజ తీరుపై.. నెట్టింట ఫన్నీ.. క్రేజీ ట్రోల్
Top 5 ET: అప్పుడే OTTలోకి రాజాసాబ్
Top 9 ET: రాజాసాబ్ నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్ | 400 కోట్ల వైపు దూసుకుపోతున్న చిరు సినిమా
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

