5G Smart Phones: 5జీ ఫోన్ కొనాలా !! ఇదిగో రూ. 20 వేల లోపు బెస్ట్ ఫోన్స్ మీకోసం.. వీడియో
ప్రస్తుతం భారత్‌లో 5జీ సేవలు ప్రారంభంకావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 5జీ ఫోన్‌లను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. మరి 20 వేల రూపాయల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ వివరాలు మీకోసం.
ప్రస్తుతం భారత్‌లో 5జీ సేవలు ప్రారంభంకావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 5జీ ఫోన్‌లను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. మరి 20 వేల రూపాయల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ వివరాలు మీకోసం.. రియల్ మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్ 14,999 రూపాయలకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇక రియల్‌మి ఎక్స్7 5జి (Realme x7 5g) ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 800 యూ 5జీ ప్రాసెసర్‌ను అందించారు. 6.4 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం.
Also Watch:
నెట్టింట మెగాస్టార్ పెళ్లి పత్రిక హల్‌చల్.. చినిగిన షర్ట్‌తోనే పెళ్లి మండపానికి !! వీడియో
కొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సామ్ !! శాకుంతలం ఫస్ట్‌లుక్ అదిరిందిగా !! వీడియో
Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్ పోస్ట్ !! వీడియో
విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో
మరోసారి సీమ కథతో మెగాస్టార్ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ !! వీడియో
ఎలుకా.. మజాకా..!
వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు
ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్పోర్ట్
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

