Solar Storm: సూర్యుడిపై భారీ సౌర తుపానులు
సూర్యుడిపై తాజాగా రెండు భారీ సౌర తుపానులు ఏర్పడ్డాయి. సూర్యుని అయస్కాంత క్షేత్రం ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య దిశ మారే క్రమంలో ఇవి సంభవించాయి. మే 2న తొలి తుపాను సంభవించగా మే 3న రెండో తుపాను ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను కీత్ స్ట్రాంగ్ అనే శాస్ర్తవేత్త ఎక్స్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. AR 3663 అనే సన్ స్పాట్ ప్రాంతంలో ఈ రెండు సౌర తుపానులు ఏర్పడినట్లు వెల్లడించారు.
సూర్యుడిపై తాజాగా రెండు భారీ సౌర తుపానులు ఏర్పడ్డాయి. సూర్యుని అయస్కాంత క్షేత్రం ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య దిశ మారే క్రమంలో ఇవి సంభవించాయి. మే 2న తొలి తుపాను సంభవించగా మే 3న రెండో తుపాను ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను కీత్ స్ట్రాంగ్ అనే శాస్ర్తవేత్త ఎక్స్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. AR 3663 అనే సన్ స్పాట్ ప్రాంతంలో ఈ రెండు సౌర తుపానులు ఏర్పడినట్లు వెల్లడించారు. ఆ సమయంలో సూర్యునిలోని సన్ స్పాట్ ప్రాంతం భూమికి సరిగ్గా ఎదురుగా ఉందన్నారు. దీనివల్ల ఆస్ట్రేలియా, జపాన్, చైనాలోని చాలా ప్రాంతాల్లో షార్ట్‌వేవ్ రేడియో తరంగాలకు అవరోధం ఏర్పడిందని వివరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పుట్టింటికి చేరిన యువతి !!
గర్ల్ ఫ్రెండ్‌కు ఊహించని షాకిచ్చిన ప్రియుడు !! ఏం చేసాడంటే ??
Ram Pothineni: రానా రూట్‌ను ఫాలో అవుతున్న హీరో రామ్
Sai Pallavi: ‘కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ సాయి పల్లవి సీరియస్