Ants in space: మేమేం తక్కవ కాదంటూ..!! చీమల దండు రోదసి యాత్ర..!! వీడియో
ఈ మధ్య మనుషులు అంతరిక్షంలోకి వెళ్లిరావడం సర్వసాధారణమైపోయింది. మేమేం తక్కవ కాదంటూ ఇప్పుడు చీమలు తమ రోదశీ యాత్ర చేపట్టాయి.
ఈ మధ్య మనుషులు అంతరిక్షంలోకి వెళ్లిరావడం సర్వసాధారణమైపోయింది. మేమేం తక్కవ కాదంటూ ఇప్పుడు చీమలు తమ రోదశీ యాత్ర చేపట్టాయి. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ ఎక్స్’ రోదసిలోకి చీమలను పంపించింది. అమెరికాలోని జాన్ కెనడీ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఆగష్టు 29న ఫాల్కన్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఐఎస్‌ఎస్ మరమ్మతులకు అవసరమైన రోబోటిక్ సామగ్రిని తరలించడంతో పాటు అందులోని ఏడుగురు వ్యోమగాములకు ఆహారాన్ని అందించేందుకు పరిశోధకులు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పైకి చూస్తే పుచ్చకాయలు.. కట్ చేసి లోపల చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో
ఫిట్ ఇండియా యాప్ లాంచింగ్.. స్కిప్పింగ్ ఆడిన కేంద్రమంత్రి.. వీడియో
Chiranjeevi: కపిల్ దేవ్‌ను కలిసిన చిరు.. క్రికెట్ లెజెండ్‌తో చిరు సెల్ఫీ.. వీడియో