జంబలకిడి పంబ.. ఎంతో దూరంలో లేదు !!
‘జంబలకిడి పంబ’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఇందులో పురుషులు మహిళలుగా, స్త్రీలు పురుషులుగా మారి నవ్విస్తారు. శాస్త్రవేత్తలు తాజాగా తీసుకురాబోతున్న అత్యాధునిక ఐవీజీ - ఇన్-వెట్రో డిరైవ్‌డ్ హ్యూమన్ గమేట్స్ సాంకేతికతతో దాదాపుగా అవే పరిస్థితులు రాబోతున్నాయి. అయితే, ఈ విధానంలో మహిళలు పురుషులుగా, పురుషులు మహిళలుగా మారనప్పటికీ.. పురుషుల ద్వారానే ఇప్పటివరకూ సాధ్యమవుతున్న శుక్రకణాలను మహిళల సాయంతో, స్త్రీల నుంచి సేకరిస్తున్న అండాలను పురుషుల సాయంతో సృష్టించవచ్చు.
‘జంబలకిడి పంబ’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఇందులో పురుషులు మహిళలుగా, స్త్రీలు పురుషులుగా మారి నవ్విస్తారు. శాస్త్రవేత్తలు తాజాగా తీసుకురాబోతున్న అత్యాధునిక ఐవీజీ – ఇన్-వెట్రో డిరైవ్‌డ్ హ్యూమన్ గమేట్స్ సాంకేతికతతో దాదాపుగా అవే పరిస్థితులు రాబోతున్నాయి. అయితే, ఈ విధానంలో మహిళలు పురుషులుగా, పురుషులు మహిళలుగా మారనప్పటికీ.. పురుషుల ద్వారానే ఇప్పటివరకూ సాధ్యమవుతున్న శుక్రకణాలను మహిళల సాయంతో, స్త్రీల నుంచి సేకరిస్తున్న అండాలను పురుషుల సాయంతో సృష్టించవచ్చు. పురుషుడి చర్మంలోని మూల కణాలతో అండాన్ని, స్త్రీ చర్మంలోని మూల కణాలతో శుక్రకణాలను ఐవీజీ టెక్నిక్ సాయంతో పరిశోధకులు తయారు చేయాలనుకొంటున్నారు. 2012లో మగ, ఆడ ఎలుక తోక చర్మం నుంచి సేకరించిన మూల కణాలతో పరిశోధకులు వరుసగా అండం, శుక్రకణాలను సృష్టించడమే కాకుండా ప్రయోగశాలలో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో టెస్ట్ ట్యూబ్ ఎలుకకు జీవం పోశారు. ఇప్పుడు అదే విధానంలో మనుషుల్లోనూ ప్రయోగాలు చేయాలనుకొంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువతి కిడ్నీలో 300 రాళ్లు !! కారణమేంటంటే ??
రాత్రికి రాత్రి దొంగలు కట్టిన గుడి.. దేవుడుకూడా..
గ్రౌండ్‌లో గోల్ప్ ఆడుకుంటున్న వ్యక్తి.. రెండు పాములు పెనవేసుకొని గ్రౌండ్‌లోకి ఎంట్రీ !!
మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నారా.. ఇదిగో మీ సమస్యకు సింపుల్ పరిష్కారం
Prabhas’ Salaar : సలార్ పై.. వాళ్ల కుట్ర ప్లాప్ అంటూ పోస్టులు..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

