Microsoft Bug: బగ్‌ను కనిపెట్టి రూ 22 లక్షలు గెలుచుకున్న ఢిల్లీ యువతి… ( వీడియో )
టెక్ కంపెనీలకు బగ్‌లు అతిపెద్ద సవాలుగా మారుతాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు తమ నేరాల పంథాను మార్చుకుంటున్నారు.
టెక్ కంపెనీలకు బగ్‌లు అతిపెద్ద సవాలుగా మారుతాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు తమ నేరాల పంథాను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో వైరస్‌లను సృష్టించి ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌లోకి పంపిస్తారు. ఇలా చేయడం వల్ల సదరు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే వారి డేటా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ కారణంగా టెక్ కంపెనీలు ఈ బగ్‌ను కనిపెట్టడానికి ప్రత్యేకంగా కొంత మంది ఉద్యోగులను సైతం నియమించుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తులు సైతం బగ్‌లను గుర్తిస్తే వారికి ప్రోత్సాహకంగా తగిన పారితోషకం ఇస్తుంటాయి కంపెనీలు.
మరిన్ని ఇక్కడ చూడండి: CM Stalin: జిమ్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్… 68 ఏళ్ల వయసులో ఫిట్‌గా వర్కౌట్స్… ( వీడియో )
Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం లుక్ ప్రిపరేషన్‌లో యంగ్ టైగర్… ( వీడియో )