హైదరాబాద్‌లో నకిలీ గన్ లైసెన్స్ సృష్టిస్తున్న ముఠా గుట్టు రట్టు..(Video)

హైదరాబాద్‌లో నకిలీ లైసెన్స్‌తో తుపాకులు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి 34 నకిలీ లైసెన్సులు, 33 తుపాకీలు, 140 రౌండ్స్ బులెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో నకిలీ గన్ లైసెన్స్ సృష్టిస్తున్న ముఠా గుట్టు రట్టు..(Video)

| Edited By: Anil kumar poka

Updated on: Nov 18, 2022 | 4:36 PM



హైదరాబాద్‌లో నకిలీ లైసెన్స్‌తో తుపాకులు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి 34 నకిలీ లైసెన్సులు, 33 తుపాకీలు, 140 రౌండ్స్ బులెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి తుపాకులు తీసుకొచ్చి ఇక్కడ నకిలీ లైసెన్సుతో అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు..

Follow us