Viral Video: మంచు వర్షంలో ఉడుత, పిచ్చుక పిక్‌నిక్… ప్రస్తుతం నెట్టింట వైరల్ వీడియో..
ప్రకృతి ఎన్నో అందాలకు నెలవు..ప్రకృతి సోయగాలను వర్ణించటం ఎవరి తరం కాదనే చెప్పాలి...సోషల్ మీడియాలో ప్రకృతికి సంబంధించిన ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాక..
ప్రకృతి ఎన్నో అందాలకు నెలవు..ప్రకృతి సోయగాలను వర్ణించటం ఎవరి తరం కాదనే చెప్పాలి…సోషల్ మీడియాలో ప్రకృతికి సంబంధించిన ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాక.. అందరూ ఫోటోగ్రాఫర్లుగా మారారు. డిఫరెంట్‌గా కనిపించడమే ఆలస్యం తమ కెమెరాలలో బంధించేస్తున్నారు. తాజాగా అలాంటి అందమైన ఫోటో ఒకటి ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఒక పక్షి, ఉడుత కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దానికి ‘పిక్‌నిక్ విత్ ఫ్రెండ్స్’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలో చిన్న సైజు డైనింగ్ టేబుల్‌పై ఓ పక్షి, ఉడుత హాయిగా కూర్చున్నాయి. ఆ డైనింగ్ టేబుల్‌పై ఉన్న ఆహార పదార్థాలను ఉడుత, పక్షి కలిసి తింటున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Jio Smart Phone Next: రిలయన్స్ అందిస్తున్న తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్..:. ( వీడియో )
Viral Video: బామ్మ రాక్స్.. మనమడు షాక్.. మరీ ఇంత చీటింగ్ అయితే ఎలా బామ్మా!.. ఫన్నీ వీడియో మీకోసం..