Funny Video: ఉత్కంఠ మ్యాచ్‌లో.. బైక్‌పై గ్రౌండ్‌లోకి బుడ్డోడు ఎంట్రీ.! అసలు అలా ఎలా అంటూ..
ఇంగ్లండ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. క్లబ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ బాలుడు మైదానంలోనే కాకుండా పిచ్ వద్దకు చేరుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..
ఇంగ్లండ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. క్లబ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ బాలుడు మైదానంలోనే కాకుండా పిచ్ వద్దకు చేరుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ బాలుడు ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పిచ్‌పైకి చేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిచ్‌లో ఆటగాళ్లు నిలబడి ఉన్నారు. అప్పుడే ఓ బుడ్డోడు తన స్కూటర్‌ను నడుపుతూ పిచ్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు.ఆ బాలుడి ఎంట్రీ గ్రౌండ్‌లోని ఆటగాళ్లు సైతం ఒక్కసారిగా షాకయ్యారు. ఎవరూ అడ్డు చెప్పలేదు. ఇదంతా చూసి అంపైర్లు కూడా ఆశ్చర్యపోయారు. అంతెందుకు, సెక్యూరిటీని ఛేదించి పిల్లాడు పిచ్‌లోకి ఎలా చేరుకున్నాడు? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..