Ausis Cricket Team: తాగిన మైకంలో కొట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు... వివాదంపై ఫుల్ క్లారిటీ.. ( వీడియో )
Australian Cricket Players Fight

Ausis Cricket Team: తాగిన మైకంలో కొట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు… వివాదంపై ఫుల్ క్లారిటీ.. ( వీడియో )

Updated on: May 10, 2021 | 7:29 PM

Ausis Cricket Team: తాగిన మైకంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు కొట్టుకున్నారనే వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. కరోనా దెబ్బతో ఐపీఎల్ 2021 వాయిదా పడటం, భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై నిషేధం ఉండటంతో ఆసీస్ క్రికెటర్లు, ఇతర సిబ్బంది, కామెంటేటర్లు మాల్దీవ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.