T20 world cup: ప్రోమోతో హీట్ పెంచిన ఐసీసీ.. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా రిషబ్‌ పంత్‌..!

|

Jul 13, 2022 | 8:32 PM

టీ20 ప్రపంచ కప్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతోంది. రోజు రోజుకు ఈ టోర్నీపై ఆసక్తి పెరుగుతోంది. అన్ని జట్లు దాదాపు తన ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. తాజాగా


టీ20 ప్రపంచ కప్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతోంది. రోజు రోజుకు ఈ టోర్నీపై ఆసక్తి పెరుగుతోంది. అన్ని జట్లు దాదాపు తన ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. తాజాగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకుంది. దీనిలో టీమిండియా యువ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్‌ను హైలెట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఐసీసీ విడుదల చేసిన వీడియోలో పంత్ లుక్, స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసింది. ‘వెల్‌కం టు ద బిగ్ టైం, రిషబ్ పంత్’ అంటూ క్యాఫ్షన్ అందించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

Published on: Jul 13, 2022 08:32 PM