Ferran Torres: గర్ట్‌ఫ్రెండ్ ఎవరు ఆమె పేరేంటి? అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్.. ( వీడియో )
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ఆటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఆటను అదే క్రీడాకారులకు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ఆటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఆటను అదే క్రీడాకారులకు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఫుట్ బాల్ ఆటలో మంచి ప్రతిభ చూపించే క్రీడాకారులకు దేశం భాషతో పనిలేకుండా అభిమానులు పట్టంగడతారు. ఫుట్‌బాల్ స్టార్ ఫెర్రాన్ టోరెస్‌కి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీ లిస్ట్‌లో ఫస్ట్ ఉండే ఈ స్పెయిన్ ఆటగాడికి ఫాన్స్‌లో చెప్పలేనంత క్రేజ్ ఉంది. ఫెర్రాన్ టోరెస్ అంటే అభిమానించే ఫాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే ఫెర్రాన్ టోరెస్ డేటింగ్‌లో ఉన్నాడా? అతని గర్ట్‌ఫ్రెండ్ ఎవరు ఆమె పేరేంటి? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Balakrishna: బాలయ్య 107 సినిమా కోసం లిస్టులో ఉన్న ముగ్గురు హీరోయిన్స్.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos