పగలు భోజనం తర్వాత నిద్ర.. అంత డేంజరా ??

|

Mar 02, 2024 | 8:30 PM

ఉదయం నుంచి పని చేసి..చేసి...మధ్యాహ్నం భోజనం చేయగానే అలిసి సొలసి ఉన్న శరీరం విశ్రాంతి కోరుతుంది. దాంతో ఆటోమేటిక్‌గా కనురెప్పలు మూతలు పడతాయి. పని చేయలేము. అలాంటప్పుడు ఓ అరగంట పని ఆపి నిద్రపోవడమే మంచిది. దాంతో అలసట తీరి కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. అందుకనే దీన్ని పవర్‌ న్యాప్‌ అని అంటారు. అయితే ఈ మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు.

ఉదయం నుంచి పని చేసి..చేసి…మధ్యాహ్నం భోజనం చేయగానే అలిసి సొలసి ఉన్న శరీరం విశ్రాంతి కోరుతుంది. దాంతో ఆటోమేటిక్‌గా కనురెప్పలు మూతలు పడతాయి. పని చేయలేము. అలాంటప్పుడు ఓ అరగంట పని ఆపి నిద్రపోవడమే మంచిది. దాంతో అలసట తీరి కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. అందుకనే దీన్ని పవర్‌ న్యాప్‌ అని అంటారు. అయితే ఈ మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు. పగటి నిద్ర పనికి చేటు అన్నట్టు ఆరోగ్యానికి కూడా ప్రమాదమే. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇదిరాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ గతంలో చేసిన అధ్యయనం చెబుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘మచు పిచ్చు’ను ముంచెత్తిన వరదలు.. తీవ్ర ఇబ్బందుల్లో పర్యాటకులు

సూర్యుడిపై మచ్చ.. ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆందోళన

అంబేద్కర్ బొమ్మతో రూ.100 నోట్లు.. మేడారం జాతరలో ఫేక్ కరెన్సీ

ఢిల్లీలో నగల దుకాణంలో పద్మభూషన్‌ పతకం అమ్మడానికి యత్నం !!

ఇంజెక్షన్ కోసం నరం దొరక్క.. ఖైదీకి మరణ శిక్ష నిలిపివేత