బ్రౌన్‌రైస్ ను అతిగా తింటున్నారా? మీరు డేంజర్ లో పడినట్టే
బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఇటీవల కాలంలో వైట్ రైస్‌కు బదులు దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వైట్ రైస్ తో పోలిస్తే, బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఏదైనా మితంగా తింటేనే మేలు అంటున్నారు నిపుణులు. వైట్ రైస్ మాత్రమే కాదు, బ్రౌన్ రైస్ కూడా ఎక్కువ తింటే కూడా ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.
బ్రౌన్ రైస్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువ ఫైబర్ తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయని అంటున్నారు. ఫైబర్ ఎక్కువైతే ప్రేగులలో అడ్డంకి ఏర్పడి కడుపు నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ తయారుచేసేటప్పుడు తవుడు, జెర్మ్, ఎండోస్పెర్మ్‌ను తీయరు. అందువల్ల, ఇందులో తెల్ల బియ్యం కంటే ఎక్కువ ఫైబర్, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పిండి పదార్థం ఉంటుంది. బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటే, కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఇందులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. అలాగే, బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారు. ఇది బాడీ మాస్ ఇండెక్స్‌ను తగ్గిస్తుంది. కానీ కొంతమందికి బరువు త్వరగా తగ్గితే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోను ఎగిరితన్నిన ఆగంతకుడు.. బిత్తరపోయిన స్టార్
15 నిమిషాలు కనిపించినందుకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ .. హీరో దశ తిప్పిన యానిమల్
రామ్ పోతినేని ఎఫెక్ట్ దెబ్బకు శ్రీసత్య.. నెట్టింట్ ట్రెండ్ అంతే
డైరెక్టర్‌గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఆహాలో స్ట్రీమింగ్ షురూ..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

