డైరెక్టర్‌గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఆహాలో స్ట్రీమింగ్ షురూ..
ఆర్పీ పట్నాయక్! ఇప్పటికీ ఈ పేరు వింటే.. సూపర్ హిట్ సాంగ్సే గుర్తుకొస్తాయి. ఆయన పాడిన పాటలే ధ్వనిస్తుంటాయి. అలాంటి ఈ మల్టీ ట్యాలెంటెడ్ మ్యాన్.. ఇప్పుడు డైరెక్టర్‌గా కొత్త అవతారమెత్తాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా.. సింగర్‌గా తెలుగు ఆడియెన్స్ ను ఫిదా చేసిన ఈయన.. ఆ తర్వాత యాక్టర్‌గానూ సినిమాలు చేశాడు.
మధ్యలో సైలెంట్ అయిపోయి.. ఇప్పుడు డైరెక్టర్‌గా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. హీరో.. హీరోయిన్ లేకుండా.. కథే ప్రధాన బలంగా .. క్రైమ్ జానర్లో ఈ స్టోరీని రాసుకున్నాడు. ఇక టెంపర్ వంశీ లీడ్ రోల్లో.. ఆర్పీ పట్నాయక్ డైరెక్టోరియల్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆహాలో తాజాగా స్ట్రీమ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆర్పీ మాట్లాడారు. సినిమా విశేషాలను పంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
12 ఏళ్ల తర్వాత రిలీజ్.. మరి హిట్టా..? ఫట్టా..?
Pooja Hegde: లవ్ ఎఫైర్ గురించి పూజాహెగ్డే క్లారిటీ
Follow Us
వైరల్ వీడియోలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా
మెట్రోరైల్లో యాడ్ చూసి మహిళలు ఫైర్.. ఎందుకంటే
300 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో అరుదైన ఘట్టం..
అమ్మవారి విగ్రహంపై మరో రెండు కళ్లు ప్రత్యక్షం
ఎవరెస్ట్ కరిగిపోతోంది.. కారణం ఇదే!

