రామ్ పోతినేని ఎఫెక్ట్ దెబ్బకు శ్రీసత్య.. నెట్టింట్ ట్రెండ్ అంతే
శ్రీ సత్య! తన లుక్స్‌తో.. నాటీ స్మైల్‌తో.. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. షార్ట్ ఫిలిమ్స్, ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ తనకంటూ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ 6 లో కూడా ఆఫర్ దక్కించుకుని ఆ సీజన్ నెట్టింట తెగ తిరిగేసింది. ఆ తర్వాత సీరియల్స్ చేస్తూ.. సినిమాల్లో చిన్నా చితకా రోల్స్ చేస్తూ... తన ఫిల్మ్ కెరీర్‌ను జెట్ స్పీడ్లో బిల్డ్ చేసుకుంటోంది.
అలాంటి ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం హీరో రామ్ పోతినేని అంటూ చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా మెహబూబ్‌తో కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ చేసిన శ్రీసత్య.. ఆ సాంగ్తో బిగ్ హిట్ కొట్టింది. నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇక ఆ సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగానే.. హీరో రామ్ పోతినేని పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రామ్ పోతినేని కోసమే తాను సినిమాల్లోకి వచ్చానంటూ చెప్పింది. ఆయన సినిమాతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చానని.. మళ్లీ ఆయనతో కలిసి నటించే అదృష్టం కోసం ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన మాటలతో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డైరెక్టర్‌గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఆహాలో స్ట్రీమింగ్ షురూ..
12 ఏళ్ల తర్వాత రిలీజ్.. మరి హిట్టా..? ఫట్టా..?
Pooja Hegde: లవ్ ఎఫైర్ గురించి పూజాహెగ్డే క్లారిటీ
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

