News Watch LIVE: పెళ్లింట మహా విషాదం.. ఏడుగురు మృతి. మరిన్ని న్యూస్‌ హెడ్‌లైన్స్‌ 

|

Jul 11, 2023 | 8:39 AM

మంగళవారం ఉదయం నిద్రలేవగానే బ్యాడ్ న్యూస్‌తో రోజు ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు సాగర్‌ కెనాల్‌లో అదుపు తప్పి పడిపోయింది. డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగానే ఈ దారుణం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ వార్తకు సంబంధించి వివరాలతో పాటు, ఈరోజు వార్తా పత్రికల్లో ఉన్న మేజర్‌ న్యూస్‌కు సంబంధించిన వివరాలను న్యూస్‌ వాచ్‌లో చూద్దాం.. 