సందట్లో సడేమియా అంటే ఇదే.. దొంగల బీభత్సం

Updated on: Jan 21, 2026 | 8:02 PM

తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విశాఖపట్నం, సంగారెడ్డి జిల్లాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు భారీగా బంగారం, వెండి, నగదు దోచుకెళ్తున్నారు. సంక్రాంతి సెలవులను ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దొంగల వేట ముమ్మరం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, సంగారెడ్డి జిల్లాల్లో దొంగల బీభత్సం ప్రజలను నిద్ర లేకుండా చేస్తోంది. సంక్రాంతి పండగకు ఊరెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు, లాక్‌లను పగలగొట్టి లోపలికి ప్రవేశించి, కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలను, నగదును బ్యాగుల్లో నింపుకుని చల్లగా చెక్కేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: మామ సినిమాపై బన్నీ అదిరిపోయే రివ్యూ

Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ

Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో

Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్

Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం