సర్పంచ్ ఎన్నికల బరిలో 9 నెలల గర్భిణీ..ఓటు వేసిన అనంతరం బిడ్డకు జననం.. ఆపై విజయం.

కృష్ణా జిల్లాలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన 9 నెలల గర్భిణీ పోలింగ్‌ రోజునే ఓటు వేసి మరీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

  • Anil kumar poka
  • Publish Date - 3:33 pm, Sun, 14 February 21

మరిన్ని వీడియోలు చుడండి : వీడియోలు

మరిన్ని వీడియోలు చుడండి : Snake in Fridge Video: ఫ్రీజ్ లో దూరిన పాము డబ్బాలో బందీగా.. అమలాపురంలో తాచుపాము హల్‌చల్.