శిల్పారామంలో సంక్రాంతి సందడి.. ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్శకులు.

Updated on: Jan 15, 2024 | 6:18 PM

భాగ్యనగరవాసులకు పల్లె సుద్దులను అందించే శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. పండక్కి సొంతూళ్లకు వెళ్లలేనివారు కుటుంబ సమేతంగా శిల్పారామానికి వచ్చి సరదగా సేదతీరుతున్నారు. డూడూ బసవన్నల సయ్యాటలు, ఎద్దుల బండ్లు, హరిదాసుల సంకీర్తనలతో పాటు పల్లె వాతావరణం ఉట్టే పడేలా గ్రామసీమ, బోటు షికారు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యకు శ్రీరాముడి అత్తారింటి కానుకలు

మమ్మల్ని బెదిరించే అధికారం ఎవరికీ లేదు