రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ
హైదరాబాద్ తెల్లాపూర్ మై హోం త్రిదశలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహన కృష్ణ సన్నిధి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు ..
హైదరాబాద్ తెల్లాపూర్ మై హోం త్రిదశలో శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహన కృష్ణ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత శ్రీ మోహన కృష్ణ స్వామి వారికి ఉంజల్ సేవ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు హాజరయ్యారు. గీతాంజలి కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. రుక్మిణి సత్యవాణి సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి వారిని ఊయలపై ఊపుతూ భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు యువ గాయనీగాయకులు తమ గాత్రంతో స్వామివారి సేవలో తరించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: May 19, 2025 09:10 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

