మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
వయసు పెరిగేకొద్దీ ముఖంపై ముడతలు సహజం. ముఖ్యంగా 30 దాటిన తర్వాత ఇవి పెరుగుతాయి. అయితే, వైద్య చికిత్సలకంటే ఇంటి నివారణలు మెరుగ్గా పనిచేస్తాయి. పుష్కలంగా నీరు త్రాగడం (రోజుకు 2.5-3 లీటర్లు) చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచి, ముడతలను తగ్గిస్తుంది. ఇది పొడి చర్మానికి, ముఖ కాంతికి కూడా అత్యవసరం.
వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడటం సహజం. ముఖ్యంగా 30 ఏళ్లు దాటితే ముఖంపై ముడతలు, మచ్చలు క్రమేణా పెరుగుతుంటాయి. ఇలాంటప్పుడు అద్దంలో ముఖం చూసుకోవాలంటేనే చిరాకుగా అనిపిస్తుంది. మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టయితే.. కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా తొలగించవచ్చు. ముఖం మీద ముడతలు ఏర్పడితే చిన్న వయసులోనే ముసలివారిగా కనిపిస్తాం. అలాంటి సందర్భాలలో వైద్యుల చికిత్స కూడా అంత ప్రభావవంతంగా అనిపించదు. అయితే కేవలం ఇంటి నివారణలతో ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. మన శరీరంలో ప్రతి సమస్యకు అంతిమ పరిష్కారం ఎక్కువగా నీళ్లే చూపిస్తాయి. ఇక చర్మాన్ని తాజాగా ఉంచడంలో, ఆరోగ్యంగా మార్చడంలోనూ నీళ్ల పాత్ర కీలకంగానే ఉంటుంది. ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ నీళ్లు తాగడం వల్ల చర్మం ముడతలను నివారించవచ్చు. ముఖం మీద ముడతలు తగ్గించడానికి నీళ్లు చాలా ముఖ్యమైనవి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుతాయి. ప్రతిరోజూ రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. ఇది ముఖం మీద ఉన్న అన్ని ముడతలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది ముఖంపై మెరుపును పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మీకు పొడి చర్మం లేదా మరేదైనా చర్మ సమస్య ఉంటే పుష్కలంగా నీళ్లు తాగాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
Hyderabad: ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే
వందేభారత్.. 180 కి.మీ స్పీడ్.. గ్లాస్ వణకలేదు..నీళ్ళు తొణకలేదు