Andhra Pradesh: చంద్రబాబు ఫొటోని నేలకేసి కొట్టిన టీడీపీ లీడర్..

|

Jan 15, 2024 | 11:52 AM

సీటిస్తే జిందాబాద్ లేకుంటే ముర్దబాద్లు కొడ్తుంటరు లీడర్లు..గీ సార్ను సూడుర్రి.. ఆయ్న ఆపీసుల గోడకున్న చంద్రాలు సారు పోట్వను ఊడవీకి పట్కుమని కింద ఎత్తేశిండు. ఇంక నయం కసంత పోయేతట్టు కాల్లతోటి తొక్కలేదు.. మరీ వీడియో తీస్తుండ్రని మర్యాదకు తొక్కనట్టున్డు గాని వీడియో ఆప్ చేస్తే టూ.. అని బూతులే తిట్టుకున్నట్టుండు.. పోట్వను ఇట్ల పొట్టు పొట్టు చేసిన ఈ సారు పేరు రాయపాటి రంగరావు.. పాల్టిక్సుల ఎన్టీరామరావు అంత ఎత్తుకు ఎదగాలని ఆశపడ్డడు. సత్తెన పల్లి సీటుమీద పోటీ చేయ్యాల్ననని కాయిష్‌ పడ్డడు.

Andhra Pradesh: పెడ్తే పెండ్లి కోరుడు.. లేకుంటే సావు కొరేటోల్లకు లెక్కే లేదు.. మన సుట్టే మస్తు మంది ఉంటరు.. ఇగ రాజకీయాల్ల ఉన్నోల్లు శానమంది ఇట్లనే ఉంటరు.. పద్విస్తేనే మా నాయకుడు అంటరు..లేకుంటే మోసాగాడు అని దుబ్బెత్తి పోసి ఔతల పడ్తరు.. ఇగో సత్తెనపల్లి కాడ టీడీపీ మాజీ లీడరు ఒకాయ్నే గట్లనే చేసిండు.